అరుణ 1

telugu sex stories boothu kathalu కౌసల్యాసుప్రజ రామ పూర్వా సంధ్యాప్రవర్తతే…….
ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట ……..”
పూజగదిలోంచి రామారావుగారికంఠం గంభీరంగా వినిపిస్తూంది. ఆయన భార్య కమలమ్మగారు పూలసజ్జ నిండా పూలుకోసి తెచ్చి ప్రక్కనపెట్టింది. ఆయననోరు యథాప్రకారం స్తోత్రంచదువుతున్నా ఆయన కళ్ళు ప్రశ్నార్ధకంగా భార్యవంక చూశాయి.” అరుణ ఇంకా లేవలేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయి వచ్చింది. అదివచ్చి పడుకునేసరికి ఒంటిగంట దాటింది” అంది ఆమె, ఆయన భావంగ్రహించి రామారావుగారు తల ఊపి యధాప్రకారంశ్రవ్యంగా, గంభీరంగాసుప్రభాతం చదవటంమొదలు పెట్టారు.
రోజుతెల్లవారి నాలుగుగంటలకే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి జపంపారాయణ పూజతంతులన్నీ ఓ గంట గంటన్నరజరపనిదే ఏ పని చేయరు ఆయన. పూజా పునస్కారములు ఆయన నిత్యకృత్యాలలో ముఖ్య భాగం. ఉదయం ఆయనతోపాటే కూతుర్నిలేపేసేవారు. చిన్నప్పటినుంచి ఆయన స్నానంచేసివచ్చేసరికి కూతురు ఉత్సాహంగా పెరట్లో ఉన్న పూలన్నీ ఒక్కటీమిగలకుండా కోసి తెచ్చిపెట్టేది.

ఇప్పుడు అరుణ పెద్దయ్యాక చిన్నప్పటి అలవాటు ప్రకారం తండ్రి లేవకముందేలేస్తుంది. తండ్రి కంటేముందుగానే స్నానం అదీ చేసి పూజ గదిలో అన్నీ సిద్దం చేస్తుంది. ఈ వేళ ఆ అలవాటుకు భిన్నంగా భార్యపూలు తేవడంకాస్త ఆశ్చర్యం కలిగించింది ఆయనకి. అందుకే భార్య వైపు ప్రశ్నార్ధకంగా చూశారు అరుణకిఒంట్లో బాగులేనప్పుడు, ఇతర కారణాలప్పుడుతప్ప ఇలా జరగదు.
రాత్రి ఇంటికి ఆలశ్యంగా వచ్చి, తరువాత ఆలోచనలతో చాలా సేపటి వరకూ నిద్రపట్టని అరుణ, తెల్లవారు జామున లేవలేకపోయింది. మామూలుగా, తండ్రి కంఠం విని ఉలిక్కిపడిలేచింది. బారెడు ప్రొద్దెక్కడం చూచిగాభరాగా లేచి ఇవతలకి వచ్చింది. వంటింట్లో కాఫీకలుపుతున్న వదినగారిదగ్గిర కెళ్ళింది. “చాలా ఆలస్యం అయిపోయింది. లేపలేదేం,

వదినా? నాన్న పూజకికూర్చున్నారా పూలుకోసి ఇచ్చావా?” ఆతృతగా అడిగింది.
“ఆ.మీ అమ్మగారు కోసి ఇచ్చారులే రాత్రి ఆలస్యంగా వచ్చావు, పడుకున్నావని లేపలేదు” అంది సరస్వతి. “అవును ఇంటికి వచ్చేసరికి పన్నెండున్నర అయింది. తరువాత మూడు గంటల వరకు నిద్ర పట్టలేదు” అంటూ, అరుణ బ్రష్ పట్టుకుని పెరట్లోకి నడిచింది. అరుణ ముఖం కడుక్కుని లోపలికి వస్తుంటే పూజగదిలో నుంచి రామారావుగారు బయటికి వచ్చారు. కూతుర్ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వారు. అరుణ ఏదో తప్పు చేసినట్లు మొహం దించుకుంది. “మెలకువ రాలేదునాన్నా!” అంది. “ఫరవాలేదులేమ్మా ఒక పూజకి ఏముంది” అంటూబట్టలు మార్చుకుని గదిలోకి వెళ్ళారు. వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కాఫీ తనకి, ఇంకో గ్లాసు తండ్రికి పట్టుకుని బయటికి వచ్చింది అరుణ. పూజ ముగించి, వీధి వరండాలో పేపరుపట్టుకు కూర్చుంటారురామారావుగారు రోజు. తండ్రికి కాఫీ గ్లాసు అందించి పక్కనున్న కుర్చీలో కూర్చుంది అరుణ. రోజు ఈపాటికి అరుణ చాలాహడావిడిలో ఉంటుంది. స్నానం, ముస్తాబు అన్నీ చేసుకొని కాఫీ ఫలహారాలు తీసుకుని ఆస్పత్రికి వెళ్ళేహడావిడిలో ఉంటుంది. కాని ఈ రోజు డ్యూటీలేదు. అందుచేత సావకాశం కాఫీ తాగుతూ కూర్చుంది.
“రాత్రి ఫంక్షన్ బాగా జరిగిందా అమ్మా? ఆ మినిష్టర్ ఎవరోవచ్చారా?

రాత్రి చాలాఆలశ్యం అయినట్లుందే!?” రామారావు గారు అడిగారు.
“చాలా బాగా జరిగింది నాన్నా! అనుకున్న దానికంటే కాస్త ఆలస్యం అయినా అంతా సవ్యంగా జరిగింది. మీరు రమ్మంటేవచ్చారు కాదు”
మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవం ఆఖరిరోజు ఉత్సవాలకు మంత్రులు మొదలగువారేకాక పెద్ద పెద్ద వారందరూ ఆహ్వానింపబడ్డారు. పెద్ద ఎత్తున ప్రోగ్రాములు ఏర్పాటు చేయబడ్డాయి. నెల రోజులు ముందు నుంచి మెడికల్ కాలేజి విద్యార్ధులకి, స్టాఫ్ కి ప్రోగ్రాములు ఏర్పాటుల్తో ఊపిరి సలపనిపని. అరుణ ఆఖరి రోజుప్రోగ్రాముకన్నా తప్పకరమ్మని తండ్రిని బలవంతపెట్టింది.
“నేనెక్కడ అంతసేపు కూర్చోగలనమ్మా! రాత్రి తొమ్మిదిదాటితే నిద్ర కాగలేనుగదా? ఆ …… అయితే మంత్రులు ఏమంటారు?” నవ్వుతూఅడిగారాయన.
అరుణ చిన్నగా నవ్వింది. “ఏమంటారు? ఉపన్యాసాలన్నీ

ఒకలాగే ఉంటాయి! చదువుకోవాలి, ప్రయోజకులవ్వాలి, దేశాన్ని ఉద్దరించాలి. అందులో మీరు దేశ సౌభాగ్యానికిమూల విరాట్టులవంటివారు. మానవసేవే మాధవ సేవ అని మీరందరూ స్వప్రయోజనాలుస్వలాభం ఆశించకుండాముందుకు వచ్చియధోచితంగా ప్రజలకిసేవ చెయ్యాలి మన దేశంలో డాక్టర్ల కొరత చాలావుంది. మన దేశంలో చాలినంతమంది డాక్టర్లు లేరు. మీ కాలేజి ఇంకా ఇంకా ఇలాగేప్రతి ఏడు డాక్టర్లనిదేశానికి అందజేయాలనిఆశ!” అరుణ మంత్రిగారిని అనుకరిస్తూ ఉపన్యసిస్తున్నట్లే మాట్లాడింది.
రామారావుగారుకూడా నవ్వారు.
“కాని, నాన్నా…..అందులో ఒకమాటమాత్రం నాకు చాలానచ్చింది.
“ఏమిటది?”

అరుణఒక్కక్షణం జవాబీయకుండా ఊరుకుంది. కాఫీత్రాగుతూ.
“నాన్నగారూ…….”
“ఏమిటమ్మా!” కూతురు ఏదో చెప్పబోతుందనిఆయన గ్రహించి చెప్పమన్నట్లుచూశారు.
“నాన్న! నేను ఏదన్నా పల్లెటూరులో ప్రాక్టీసు పెడితే బాగుండదూ? వీధికి నలుగురు డాక్టర్లుండే ఈ పట్టణాలలోకంటే ఏ పల్లెటూళ్ళోనో ప్రాక్టీసు పెడితే ఎలాగుంటుంది?” అరుణ అంటున్న దేమిటో ఆయనకి అర్ధం కాలేదు. అసలు ఇప్పుడు అరుణ అంటున్నదానికి, ఆ మంత్రిగారు చెప్పిందానికి సంబంధం ఏమిటా అని ఒక్కక్షణం ఆలోచించారాయన. “ఇప్పుడు హఠాత్తుగా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందినీకు? మనం అలాంటిఆలోచనలు ఎప్పుడూ చేయలేదుగా? గవర్నమెంటు ఉద్యోగంచేస్తావనే

అనుకున్నాంగా?” సాలోచనగా అన్నారురామారావు గారు.” అయినా నీ హౌస్ సర్జన్ ఇంకా నాలుగు నెలలుంది ఇప్పుడెందుకు ఈ ఆలోచన?”
“మనపల్లెలలో బొత్తిగా వైద్యసౌకర్యాలు లేవు. ఏ రోగమన్నావస్తే…….తెలిసీతెలియని ఏ నాటు వైద్యమో చేయించుకుని ప్రాణాలమీదికి తెచ్చుకుని, అప్పుడు ఏ పట్టణమో పరుగెత్తుకువస్తారు చేతులుదాటిపోయాక. ……. నేనుపబ్లిక్ హెల్త్ పోస్టింగ్ చేసినపుడు చూశానుగదా?”
“ఇంతకీఏమంటావు నీవు?” కూతురు ఉపోద్ఘాతం దేనికోఅర్ధం అయిందాయనకి.
“మపప్రతిభ రాణింపుకురావాలన్నా మనంచదివిన చదువుకి సార్ధకత చేకూరాలన్నా అలాంటిచోట అయితేఎక్కువ అవకాశం ఉంటుందనుకుంటాను.”
“అయితేఏమిటి? నీవూ ఏదన్నాపల్లెల్లో ప్రాక్టీసు పెడతానంటావా? ఆ మంత్రిగారు చెప్పింది ఈ విషయమేనాఏమిటి?”
“ఆయన చెప్పడం కాదు. నిజంఅంతేగా? మన పల్లెటూళ్ళలో డాక్టర్లు ఆస్పత్రులుఎక్కడ? పదేసి గ్రామాలకి ఒక్కటైనా ఆస్పత్రిలేదు. ఒక డాక్టరయినా లేడు? అలాంటి సదుపాయాలుఅన్నీ ప్రభుత్వమే చూడాలంటే ఇంకపల్లె ప్రజలగతేమిటి? ఇంక పల్లెలఅభివృద్ది ఎప్పటికి? ప్రతివాళ్ళూ స్వలాభాలేచూసుకుంటే ఈ దేశం ఎప్పటికీ బాగుపడుతుంది? మాలాంటి యువతరం వారే ఈ విషయాలలో ముందుకిరాకపోతే ఎలా? ఈ విషయం నా కిన్నాళ్ళూ ఎందుకు తట్టలేదా అని ఆలోచిస్తున్నాను. నిన్న ఆ మాట వినేవరకూ నా కర్తవ్యం ఏమిటో కూడా ఆలోచించలేదు.” ఉత్తేజితురాలైంది అరుణ.
“గరర్నమెంటు ఉద్యోగం చెయ్యడమా, ప్రాక్టీసు పెట్టడమా అన్న నా ఆలోచనలకి ఓ నిర్దిష్టమైన అభిప్రాయం లేదు ఇప్పటివరకు. కాని! ఆలోచిస్తే…… వీధికి నలుగురుడాక్టర్లు ఉండే చోటులోమనమూ వారిలో ఒకరమైపోమూ ఏ ప్రత్యేకతా లేకుండా ముందుఇస్తూ డబ్బులు చేసుకోవడంకంటే మన అవసరంఉన్న చోటికి వెడితేఎంతటి మానసికానందం,

తృప్తి లభిస్తాయి. నేనూ నా చేతనయినంతగా ప్రజలకి ఉపయోగపడడంలో ఉన్న తృప్తి ఇక్కడ ఎన్ని వేలు సంపాదిస్తేవస్తుంది?” ఉపన్యసిస్తున్నట్లు ఆవేశంగా మతలాడుతున్నాకూతురి వంక స్థిరంగా చూడసాగాడు రామారావుగారు పేపరు పక్కనపెట్టేసి.
తండ్రి చూపులు గుర్తించిన అరుణ తన మాటలు ఆపేసింది. తండ్రి ముఖంలోకి సూటిగా చూసింది.
“ఏమంటారునాన్నా?”
రామారావుగారు అదోలా నవ్వారు. “అమ్మా అరుణా, వేదిక లెక్కి ఉపన్యాసాలు.
ఈయటంచాలా తేలిక, మనమూ చెప్పవచ్చు–మానవసేవే మాధవేసేవ. మీలాంటి వారేముందుకు రావాలి.
దేశాన్ని ఉద్దరించాలి–అని. ఈ మాటలన్నీఅనడం ఆచరణలో పెట్టాలంటే ఎదుర్కొనేఇబ్బందులని గూర్చి ఎవరూ చెప్పరు?”
“ఇబ్బందులు ఉంటాయనుకోండి. కాని ఒక సత్కార్యం చేస్తున్నామని మనం అనుకుంటే అవి అంతగా బాధించవేమో”

“నీకింకా చిన్నతనం అరుణా! అందుకే ఆవేశంగా మాట్లాడుతున్నావు అనాలోచితంగా : చిన్నతనం ఒకటే కాదు. నీవుఆడ పిల్లవు. ఇలాంటి ఆశయాలు, ఆదర్శాలు ఆచరణలో పెట్టాలంటేనీవల్ల జరిగే పనికాదమ్మా!”
“ఏం? ఆడపిల్లని చదవగాలేనిది ఉద్యోగం ఎందుకుచేయలేను?”
“ఆ ఉద్యోగం ఇలాంటి ఊళ్ళల్లో అయితే నిక్షేపంగా చేయచ్చు. నీవన్నట్లు ఏదోపల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టడం,
మానవసేవచేద్దామనుకోవడంఅదంతా నీ వనుకున్నంత తేలిక కాదమ్మా నీ ఆశయాలు మంచివేగాని….. అవి ఆచరించడం కష్టం.
అందులో నీలాంటిస్త్రీలకు ఇదే నీవుకొడుకువయితే, నీ

ఆశయాన్ని నిరభ్యంతరంగా ఆమోదించడమేకాక ప్రోత్సహించిఉండేవాడిని.”
“ఇదిగో, నాన్నా అందుకే నాకు కోపం వస్తుంది. ఎంత చదివినా ఏం చేసినా ఆడదనగానే మీరందరూఅంత నీరసంగా ఎందుకు మాట్లాడతారోనా కర్ధం కాదు. మగవాడుచేయగలిగింది. ఆడది ఏది చేయడంలేదు? ఆడపిల్లనయిచదవగాలేంది…..”ముక్కు ఎర్రబరాచుకుని మూతి ముడుచుకుని అందిక అరుణ.
ఆమాట అంటే అరుణకి కోపం అని రామారావుకి తెలుసు. “ఆడదానివి” అంటే అరుణకి పట్టరానికోపం వస్తుంది. ఆడదయినంతమాత్రాన పురుషులతోసమానంగా చదవడంలేదా? ఉద్యోగం చేయడంలేదా? విదేశాలు తిరిగి రావడంలేదా?
ఏ విషయంలో మగవాడి కంటే తఃక్కువని ఆడదనగానే

చిన్నచూపు చూస్తారు?” అరుణ వాదన అది. అరుణతో ఈ విషయంలో వాదించలేక చాలాసార్లు ఊరుకున్నారు ఆయన. అందుచేత ఈ విషయంలో రెచ్చగొట్టకఇంకో విషయం ఎత్తారు.
“అయితే, అరుణా, బాగానే ఉంది కానీ, నీవెప్పుడన్నా అసలు పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూశావా?”
అరుణతల అడ్డంగా తిప్పింది. నిజానికి అరుణ ఇప్పటివరకు పల్లెటూరు ఎలా ఉంటుందో చూడలేదు. పుట్టడం, పెరగడం, చదువు అంతా విశాఖపట్టణంలోనే అయిపోయింది. మాతామహులు, పితామహులు అందరూ పట్టణాలలోనే  వుండడం చేత ఏ పల్లెటూరూ వెళ్ళవలసినఅవసరం ఆమెకి కలగలేదు. మహా చూస్తే బొమ్మలలో, సినిమాలలో తప్ప చూసింది లేదు.
“పల్లెటూళ్ళంటే ఎలా ఉంటాయో నీకు తెలియదు. ఊరేకాక

అక్కడి మనుష్యులు, ఆ వాతావరణం అవి ఎలాంటిదో నీకు తెలియవు. అందుకే పెద్ద పెద్ద ఆశయాలు వల్లిస్తున్నావు”
“చూడకపోతేమాత్రం ఆ తెలియదానాన్నా, సిటీలాగా

ఎలక్ ట్రిసిటీ, సినిమాలు, కార్లు బస్సులు అవీ లేకపోవచ్చు. కోరిక ఉంటే ఆ ఇబ్బందులు ఎదుర్కోవడానికి అంతకష్టం ఉండదు.” పట్టుదలగా అంది అరుణ.
“అంతేకాదు అక్కడి మనుష్యులతత్త్వం నీకు తెలియదు. పల్లెటూళ్ళలో ఉండే మోతుబారులు, పార్టీలు, కక్షలు, కొట్లాటలు……వాటితో”
నాకుసంబంధం ఏమిటినాన్నా?” “ఎందుకు ఉండదమ్మా? ఊరిలో ప్రజలు రెండేసిమూడేసి పార్టీలుంటారు. నీవు ఒకళ్ళతో కాస్తమంచిగా ఉన్నావా, తక్కినవాళ్ళు కక్షకట్టి సాధిస్తారు. ఎన్ని విధాల ఇబ్బందిపెట్టాలో అన్నివిధాలబాధపెడతారు. రోగంతో చస్తున్నా నీ దగ్గరికి మందుకిరారు. వాళ్ళపార్టీ వాళ్ళని రానీరు. పేషంట్సే లేకపోతే నీ ఆశయాలకి ఆదర్శాలకి అవకాశం ఎక్కడ ఉంటుందమ్మా!” సవాల్ చేస్తున్నట్లు చూశారు.
అరుణ తేలిగ్గా నవ్వేసింది. “మీరు భయపెడుతున్నారునాన్నా!

నాకీ పార్టీలతో కక్షలతో ఏం సంబంధం! ఒకళ్ళతోనే మంచిగాఎందుకు ఉండాలి? అందరూ సమానమే మనకు! ఇంతకీ నేనేం గవర్నమెంటు డాక్టరు వాళ్ళ ప్రభావాలు నామీద చూపడానికి: స్వంతప్రాక్టీసు పెడతాను. ఎవరిఇష్టం అయితే వారువచ్చి వైద్యం చేయించుకుంటారు.”

“ఊ……. ఉండదని నీ వనుకుంటున్నావు సరే ఇప్పుడు నేను చెప్పినా అర్ధంగాదు, అనుభవం అయితేనేగాని పోనీ పల్లెలో ప్రాక్టీసు పెడతానంటావుబాగానేవుంది పల్లెటూరిలో ఉండే జనాభా ఎంత? అందులో డబ్బిచ్చి వైద్యం చేయించుకునేశక్తి ఉన్నవాళ్ళెందరు? అలాంటిచోట నీకువచ్చే డబ్బుఏపాటి? ఆశయాలు ఆదర్శాలుతిని బ్రతకలేవుగదా?”
“నాకెంతకావాలి. నాన్నా వేలు అర్జించాలన్న కోరికనాకు లేదు. జీవనోపాధిదొరికితేచాలు.  ఆ మాత్రంరాదంటారా? సాధారణంగా ఓ ఊరు ఉందంటే చుట్టుపక్కల రెండు మూడు చిన్నచిన్నఊళ్ళు కలిసేవుంటాయి. అలాంటివి రెండు మూడుకలిపి చూస్తే సరిపోతుంది.”
కూతురిధోరణి చూస్తే ఇదంతా ఊసుపోకకి. కాలక్షేపానికి జరిపే సంభాషణకాదనిఅర్ధం అయిపోయింది రామారావుగారికి. అరుణ ఆలోచన పటిష్టమైనదనే అనిపించింది. ఆడపిల్ల ఒక్కర్తీ ఏదో ఊళ్ళో ఉండి ప్రాక్టీసు పెడతానంటుంది. ఎలా కుదురుతుంది? ఎవరూ లేనిచోట ఆడపిల్ల ఒక్కర్తీ ఎలానెగ్గుకొస్తుంది? ఎంత చదువుకున్నా ఆడపిల్లఆడపిల్లేగా? ఒక్కర్తిని అంత బాధ్యతారహితంగా ఎలాపం పెయగలరు?
అందులో ఇలాంటి ఆలోచనహఠాత్తుగా పుడుతుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు. ఏదో చదువుకుంది. ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తుంది ఎవరో ఇంకో డాక్టరుని చూసి పెళ్ళిచేస్తే తమ బాధ్యత తీరిపోతుందని ఇన్నాళ్ళుగా అనుకుంటూండేవారు. ఇంచుమించు అరుణకి భర్తనికూడా మనసులోనే స్థిరపరచుకున్నారు ఆయన. అరుణ కోసం ఇంటికి వచ్చేవేణుగోపాల్ ని చూసినమొదటి రోజునే ఎంతో నచ్చాడు ఆయనకి, అరుణకి రెండేళ్ళు సీనియర్ అతను. హౌస్ సర్జన్సీ పూర్తిచేసి, ఆ హాస్పిటల్

లోనే అసిస్టెంట్ గా ఉంటున్నాడు సంవత్సరంనుంచి. అరుణ మూడో సంవత్సరంలో ఉండగా, ఒకరోజు ఇంటికితీసుకొచ్చి తండ్రికిపరిచయం చేసింది. చూడగానే ఈడు జోడు ఎంతో బాగుందనిపించింది ఆయనకి.
మాటల మధ్య కులం, కుటుంబం, మంచీ చెడ్డా తెలుసుకున్నారు. అన్నీ బాగున్నాయని సంతృప్తిపడ్డారు. ఇద్దరూ డాక్టర్లు, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమున్నట్లే కనబడుతూందని వాళ్ళ మాటలవల్ల, చూపులవల్ల, తరువాత ఎన్నో సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసితిరగడం – అన్నీ చూసినిశ్చయానికి వచ్చారు. అయినా, ఆయన ఆ ప్రస్తావన అరుణ దగ్గిర ఎన్నడూ ఎత్తలేదు. అరుణచదువు పూర్తయ్యాక ఆలోచించవచ్చని, ఈలోపల వారిద్దరి స్నేహం పటిష్టం అయి, ఏ రూపు దాల్చేది తేలిపోతుంది అప్పుడింక తమ వంతు రెండు అక్షింతలు చల్లితే సరిపోతుంది. ఇన్ని రకాలుగా ఆలోచించారు ఆయన అప్పుడు.
కాని, ఇప్పుడు అరుణ ఆలోచనలు ఈ విధంగా మారడంతో

ఆయనకేం చెప్పాలో తోచలేదు. ఆ పెళ్ళేదో అయ్యాక దాని ఇష్టం, దానిమొగుడిష్టం. కాని ఇప్పుడు ఒక్కర్తిని ఎలా ఊళ్ళకిపంపడం: ఈ ఆలోచనవేణుగోపాల్ కి నచ్చుతుందో, లేదో? అసలు వివాహంగురించి వాళ్ళిద్దరి అభిప్రాయం ఏమిటో? అంతా గడబిడగా అనిపించింది ఆయనకి.
“ఏమిటమ్మా, నీవు ఊరికే ఏదో అంటున్నావా? లేక అంతా నిశ్చయించుకునే మాట్లాడుతున్నావా?” గంభీరంగా అడిగారు రామారావుగారు.
“ఊరికే ఎందుకంటాను నాన్నా? నిన్న రాత్రంతా ఈ విషయమేఆలోచించాను. నేను ఏదో ప్రత్యేకతకావాలని ఆరాటపడ్డాను ఇన్నాళ్ళూ కాని, దానికినిర్దిష్టమైన రూపం ఏమిటో తెలీలేదు నిన్నటి వరకు. ఇప్పుడు తెలిసింది.” స్థిరంగా అంది అరుణ.
“అరుణా! నీవా ఊళ్ళలో ఉండలేవమ్మా నా మాట విను నీ ఆశయం మంచిదేగాని. ఆ ఊళ్ళలో ఉండడానికి తగిన వసంతయినా ఉండదు. నీ ఆసుపత్రికిదానికి తగిన వసతిదొరకదు. ఆఖరికి నీకు కావలసినమందులూ అవి పై ఊరినించేతెప్పించుకోవాలి. ఈ అవస్థలవీ నీవెక్కడపడగలవు? ఇంతకీనీకు మానవసేవచేయాలంటే పల్లెటూరికి పరుగెడితేనేగాని కాదా? ఆ మానవసేవ ఏదో ఇక్కడుండే చేయచ్చు? నీకు గవర్నమెంటు ఉద్యోగం నచ్చకపోతేస్వంతంగా ప్రాక్టీసు పెట్టుకోవాలంటే బీదవాళ్ళకి డబ్బు తీసుకోకుండా వైద్యం చేయి. నిజానికి నీ ప్రతిభ పైకి రావాలంటే నలుగురు వచ్చేచోటు, నాలుగు రకాలరోగాలు వచ్చే ఈ పట్టణాలలోనేవీలు. పల్లెలలోనీ చేత వైద్యం చేయించుకునే వారెవరు?” తన మాటల ప్రభావం కూతురిమీద ఎలా పని చేస్తుందోనని కూతురి మొహంలోకి చూశాడు.
అరుణ ముఖంలో భావాలు చదవలేకమళ్ళీ ఆరంభించారు. “అమ్మా! ఈ మాత్రం ఆశయాలు లేకనా, నీలా ఆలోచించలేకపోతునంరు అందరూ? మనపల్లెలస్థితిగతుల బట్టి ఎవరూ ముందంజ వేయలేరు. ఆ ఇబ్బందులన్నీ పడే ఓపిక ఎవరికీ ఉంటుంది?”
“అందుకే, ఎవరికీ వారే స్వలాభంచూసుకోబట్టే మన పల్లెలగతి

అలా ఉంది. మనదేశం ఎప్పటికీ ఇలావెనకబడే ఉండడానికి కారణం ఇదే…..” ఆవేశంగా అంది అరుణ.
ఆ తండ్రి, చెల్లెలు ఏదో వాదించుకోవడంవిని కృష్ణమూర్తి గదిలోంచి వచ్చాడు కుతూహలంగా, అదేమిటో తెలుసుకోవడాని
“ఏమిటి, నాన్నగారూ, ప్రొద్దుటే తీరుబాటుగా ఏదో చర్చిస్తున్నారు ఇద్దరూ?”
“చూశావురా? అరుణ ఏమంటోందో?” ఫిర్యాదుచేసినట్లు అన్నారు.
“ఏమిటంటోంది? ఏమిటమ్మా?” అరుణవైపు ప్రశ్నార్ధకంగా చూశాడు కృష్ణమూర్తి.
“నీచెల్లెలు గారు డాక్టరమ్మ అయి, పల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టి మానవసేవచేస్తుందిట పెద్దపెద్ద ఆశయాలు వల్లిస్తోంది…….విను.”
“పల్లెటూరిలో నా: ఇదెప్పటినించి? ఏం పట్టణాలు గొడ్డుపోయాయేమిటి పేషంట్లు లేక!”
“అబ్బే! డాక్టర్లు లేక పల్లెలు గొడ్డు పోతున్నాయని.” అన్నగారి గొంతుననుకరిస్తూ అంది అరుణ నవ్వుతూ.

“ఓహో ఇంక తమరు పల్లెలనిఉద్దరించదానికి నడుంకడతారన్నమాట” హాస్యంగా అన్నాడు.
“హాస్యంకాదన్నయ్యా సీరియస్ గా అంటున్నాను.” అరుణ గంభీరంగా అంది.
“మతిగాని పోయిందా నీకు? ఆ వెధవ ఊళ్ళలో ఒక్కరోజు ఉండగలమా: ఓ ఇల్లా? రోడ్లా? లైట్లా? సినిమాలా…… నాలుగు రోజులుంటే బోర్ ఎత్తుతుంది. మహా అయితే ఆ ప్రకృతి సౌందర్యం అంటూ నాలుగు రోజులు చూడవచ్చు తరువాత మాట్లాడుదామన్న కాస్త చదువుకున్న మనిషి కనపడక విసుగెత్తిపోతాం. అబ్బ: కేసులగురించి అప్పుడప్పుడు వెడుతుంటాను. ఎప్పుడొచ్చేస్తానా అనిపిస్తుంది.”
“అలాచెప్పరా ఏదో తమాషాఅనుకుంటూంది.” రామారావుగారు అరుణవైపు చూస్తూ అన్నారు.
“హాయిగాఉన్న ఊళ్ళో ఉద్యోగంమానేసి ఎక్కడో పల్లెటూళ్ళు

వెదుక్కుంటూ వెళ్ళేఖర్మ ఏమిటి? అందులోనీవు ముందునించిసిటీ లైఫ్ కి అలవాటుపడినదానివి. ఒక్కోరోజు ఉండలేవు.”
“ఎందుకుఉండలేను? మొదటకొత్తగా ఉన్నా అదే అలవాటవుతుంది. ఏదో వ్యాపకం అంటూ ఉంటేతోచక పోవటం ఎందుకుంటుంది? నాకీ సిటీలైఫ్ మీద ఏం మోజులేదు. ఈ సినిమాలు, షికార్లు నాకంతగా అక్కరలేదన్నసంగతి మీకు తెలుసు.”
“అసలింతకీనీకీ బుద్ది ఎందుకుపుట్టిందిట?”
“నిన్నఎవరో మంత్రిగారు ఉపన్యాసం ఇచ్చారట అది విని ఈమెకళ్ళు తెరుచుకున్నాయిట” వ్యంగ్యంగా అన్నారు రామారావుగారు.
“సరిపోయింది. ఇంత చేసి ఇదా? ఉపన్యాసాల కేం భాగ్యం” నేనూ ఇస్తాను. ఆ చెప్పిన మినిస్టర్ తను వెళ్ళి ఓ పల్లెలో ఉండగలడేమో నాలుగురోజులు లేకపోతే తన కొడుకునో, కూతుర్నో ఉంచుతాడేమో……ఓ, ఈ కబుర్ల కేం: దిక్కుమాలిన ఊళ్ళలో, ఏ సదుపాయాలూ లేని ఊళ్ళలో ఎలా ఉండగలరు ఎవరైనా?”
అరుణనవ్వుతూ అన్నగారివైపుచూసింది. “నాన్నా నీవునన్ను భయపెట్టి, నా ప్రయత్నం మానిపిద్డామనిచూస్తున్నారు. మీ మాటలకి భయపడే దానినికాను అసలింతకీ ఏదో నేనుకాని పని చేస్తున్నట్లు, తప్పుడు పని చేయబోతున్నట్లు, ఏదో కొంప మునిగేటట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? నే చేస్తానన్నది అంత నేరమా? నా ఆశయాన్ని ప్రోత్సహించడంపోయి, మీరు నామీద ఎందుకుఇలా దాడిచేస్తున్నారు?
మీరన్నట్టు ఆ ఊర్లో ఉండలేకపోతేనేను మానుకుంటాను.
అక్కడనచ్చకపోతే అప్పుడే వచ్చేస్తాను. ముందునించి అనవసరంగా లేనిపోనివి ఊహించుకోవడం ఎందుకు? నన్నక్కడ ఎవరూ ఉండమని బలవంతంగా పట్టుకోరుగా?” తండ్రికొడుకులు మొహాలు చూసుకున్నారు. రామారావుగారు చిన్నగా నిట్టూర్చాడు. “ఏమోనమ్మా: నా మట్టుకునాకు నిన్ను అలా పంపడం, నీవా ఊళ్ళలో ఒంటరిగాఉండడం అదీ ఇష్టంలేదు……ముందే చెపుతున్నాను ఆ తరువాత నీ ఇష్టం. చదువుకున్నదానివి……ఇంతకంటే ఏం చెప్పను?”
అప్పుడే పావుగంట ననించి తండ్రి, కూతుళ్ళ మధ్య సంభాషణ

అంతా విందికమలమ్మ. ఆమెకి సంగతేమిటో పూర్తిగా అర్ధంకాకపోయినా, అరుణ ఏదో పల్లెటూరిలో ప్రాక్టీసు పెట్టాలనుకోవడం అర్ధం అయింది.
“ఏమిటంటుంది అరుణ?” భర్తని అడిగింది.
“సరిపోయింది రెడ్దొచ్చి మొదలాడుమన్నట్టుంది” విసుక్కున్నాడు ఆయన.
కృష్ణమూర్తి తల్లికి సంగతంతా వివరించాడు. “అదేమిటే మతిగాని పోతూందా? ఆడపిల్లవి. ఎక్కడో వెళ్ళి ఉండడం ఏమిటి, వున్నఊళ్ళో ఉద్యోగం మానుకుని?”
“అబ్బబ్బ అందరూ ఒకటే పాట. ఆడపిల్ల ఆడపిల్ల ఏం ఆడపిల్ల నయితే నాకేం తక్కువయింది. మగవాడి కంటే? ఆడపిల్ల ఎందుకు వుండలేదో చూపిస్తాను.” విసుక్కుంటూ అరుణ లేచి లోపలికి వెళ్ళిపోయింది.
“ఊ…… బాగుంది. నాకు ముందేతెలుసు. ఇంత చదివించాక అది మన చెప్పుచేతల్లో ఉండదని.” రామారావుగారు గొణిగారు.
“తానుపట్టిన కుందేలికిమూడే కాళ్ళంటుంది, గాని మంచీ చెడ్డా ఆలోచించే వివేకందానిక? ఎక్కడ ఉంది ఆడపిల్ల ఒక్కర్తి ఎలా ఉంటుంది? కమలమ్మ అందుకుంది.
“ఏదో ఆశయాల, ఆదర్శాలమోజుతో ఉంది. వెళ్ళి ఓ నెల రోజులుఉంటే కష్టం సుఖం తెలిస్తే అదే మానుకుంటుంది. వెళ్ళనీయండి నాన్నా మనం వద్దన్నావినేలా లేదు.” కృష్ణమూర్తి అన్నాడు.
“బాగుందిరా! దానికి లేకపోతే మనకుండద్దూ ఆలోచన? పెళ్ళికావలసిన పిల్ల!” సాలోచనగా అన్నారు రామారావుగారు.
“అవును పెళ్ళయ్యే వరకుదాని మంచి చెడ్డల భారం మనదే.

ఆ పెళ్ళి ఏదో అయితే ఇంకదాని ఇష్టం, దాని మొగుడిఇష్టం.”
“అవునునాన్నగారూ, అమ్మ అన్నది రైటు దాని హౌస్ సర్జెన్సీ మూడు నాలుగు నెలల్లో అయిపోతుంది. ఈ లోపలపెళ్ళి నిశ్చయించి ఆ పెళ్ళికాస్త జరిపిస్తే ఆ తరువాత ఇంక వాళ్ళిద్దరూ ఏ ఆదర్శాలు వల్లించినా మనకి బాధలేదు. “కొడుకూ అదే సలహాఇచ్చాడు.
తనకివచ్చిన ఆలోచనేభార్యా కొడుకూ వెల్లడించడంలో అలాగే చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చారాయన. అరుణ ఉద్దేశం తెలుసుకుని వేణుగోపాల్ తో అన్నీ మాట్లాడి నిశ్చయించాలి ఈ లోపల. రామారావుగారు తల పంకించారు.
“ఊ…..దాని అభిప్రాయం కనుక్కుంటాను. వేణుతోమాట్లాడతాను. దేవుడి దయవల్ల అనుకున్నవి అనుకున్నట్టుజరిగితే నా బాధ్యత తీరుతుంది. ఈ ఒక్క బాధ్యతా తీరిపోతే ఇంకా నాకునిశ్చింత?” రామారావు

గారుకిదాదాపు అరవై ఎనిమిదేళ్ళుంటాయి.
గంభీరమైన విగ్రహం దట్టమైనకనుబొమ్మలు, పొడుగు ముక్కు వయసులో ఆకర్షణీయంగానే ఉండిఉంటారనిపిస్తుంది. ఆయన్ని చూడగానే ఒత్తయిననల్లని నొక్కులజుత్తు స్థానే ఇప్పుడు పలచనగానాలుగు తెల్లవెంట్రుకలు మిగిలాయి, కనుబొమలు దుబ్బుగా ఉంటాయి. అవీ ఈ మధ్య నే తెల్లబడ్డం ఆరంభించాయి, గోధుమరంగు, గంభీరమైన కళ్ళు, ఆయన్ని చూస్తే ఎవరికైనా గౌరవంతో పాటు కాస్త జంకుకూడకలుగుతుంది. కాని గంభీరతవిగ్రహం, ఆకారంలో మాత్రమేననీ ఆయన మనసు హృదయం నవనీతం లాంటివని ఎవరైనా గ్రహిస్తారు. కొద్దిపాటి పరిచయం కలిగితే.
ఆయన కాలంలో ప్లీడరు చేసి రెండు చేతులా ఆర్జించారు ఆయన చేపట్టినకేసు ఎలాంటిదైనా ఆయన చేతిలో ఓడిపోలేదు ఎప్పుడూ ఆయనా వాగ్ధాటి అలాంటిది. జడ్జీలుసైతం అలా నిశ్శబ్దంగా వింటూ ఉండిపోయేవారు, ఆయన వాదిస్తున్నంతసేపూ, పేరుకి పేరు, డబ్బుకు డబ్బు రెండూ పుష్కలంగా ఆర్జించిఇల్లూ, పొలాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు.
అరవైఏళ్ళురాగానే చేతికందిన పెద్దకొడుకు చేతిలో తనప్రాక్టీసు, తనబాధ్యతలు…… అన్నీ పెట్టేశారు. నిశ్చింతగా మిగతా కాలం కొంత దైవచింతతోనే గడిపేయాలని నిశ్చయించుకున్నారు ఆయన. అక్షరాలా అలాగే జరుగుతూంది ఈనాటివరకు.
కమలమ్మ భర్త దగ్గిర చాలాపొట్టిగా,  పీలగా కనిపిస్తుంది. పచ్చగా పొట్టిగా, పీలగా ఉండి ఏభై అయిదేళ్ళ వయసున్నట్టు మనుమల నెత్తినట్లేకనిపించదు: మనిషిలాగేమనసు కూడ అతి కోమలమైంది. తన కక్కరలేనివిషయాలలో కలగజేసుకునేఅలవాటు ఆమె కెన్నడూలేదు. ఇల్లు, పిల్లలు, పని చూసుకోవడంతోనే ఆమె రోజులు గడిచిపోయాయి. కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్దకూతురు పెళ్ళి అయింది. కోడళ్ళువచ్చారు. కూతుళ్ళకి, కొడుకులకీ తేడా చూపడం, ఆమె ఎరగదు. ఇప్పుడు ఇంటి పెత్తనంఅంతా పెద్దకోడలిమీద వదిలేసింది.

ఆమె ఇంట్లో పెద్దదిక్కుగా…..మధ్యాహ్నంపూటమడికట్టుకుని

ఇంతవండి భర్తకు పెట్టి, తను తినడంవరకే ఆమె పని. మిగతాదంతా కోడలిమీదే వదిలేసింది. ఏ భగవద్గీతో, మరి ఏ పుస్తకమో పట్టుకుని ఎన్ని గంటలైనా గడిపేస్తుంది ఆమె. ఇంకా ఏమన్నా పని ఉందంటే అది మనవళ్ళని దగ్గిర కూర్చోపెట్టుకుని ఆడించడం…… కోడలు పని చేసుకుంటుంటే. అదే ఆమెకి కాలక్షేపం. ఆమెతన అదృష్టానికి తనేగర్విస్తూంటుంది. దేవుడులాంటి ఓ భర్త ముత్యాలలాంటిబిడ్డలు,  సిరిసంపదలు…….తనకేం లోటు అని మురిసిపోతూంటూంది. పిల్లలు నలుగురూ పెద్ద వాళ్ళయ్యారు. పైకి వచ్చారు. వాళ్ళబ్రతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఎటొచ్చీ ఆఖరి కూతురికికూడ తాము ఉండగానే మూడుముళ్ళు పడితే తనింక కోరుకునేదేంలేదని అనుకుంటుంది.
పెద్దకొడుకు కృష్ణమూర్తి పితృవాక్యపరిపాలకుడు, చిన్నప్పుడూ,

పెద్దప్పుడూ ఈనాటివరకు తండ్రిమాట ఏ విషయంలోనూ జవదాటలేదు. తండ్రి కోరిక ప్రకారం లాచదివి తండ్రిప్రాక్టీసు అందుకుని తండ్రి ఏ చిన్న కేసు విషయమైనా తండ్రితో చెప్పకుండా, తండ్రి సలహాఅడగకుండా ఏదీ చెయ్యడు. ఇంటి పెద్దకొడుకుగా తన బాధ్యతలు అక్షరాలా నిర్వహిస్తాడు. సుపుత్రుడని పొంగిపోయేవారు రామారావుగారు. కృష్ణమూర్తి అని కాక ‘రాముడు’ అని పేరు పెడితేసరిగా అతికి ఉండేదనుకుంటారు ఆయన.
కృష్ణమూర్తి తరువాత ఒక కూతురు రుక్మిణి. రుక్మిణి అచ్చు తల్లిలాఉంటుంది. రూపంలో తల్లినిపోలినా, ఆమె శాంతం ఆమెఅణుకువ రుక్మిణికి లేవు. కాస్త కోపం ఎక్కువే. ఏదీ సర్దుకునే స్వభావంకాదు ఆమెది. మొహంమీద అనేస్తుంది ఎవరినైనా సరే. రుక్మిణి స్కూలు ఫైనల్వరకు చదివింది. తరువాత ఓ డాక్టరుతో వివాహం చేశారు. రుక్మిణి భర్తప్రసాదరావు

భార్యకి పూర్తిగా వ్యతిరేకం. అతిసాధుస్వభావం, రోగులు, రోగాలు…… అదే అతని ప్రపంచం, డబ్బు తెచ్చి భార్య చేతిలోపోయడం వరకే అతని బాధ్యత. ఇంటివిషయాలు, ఏవీ పట్టించుకోడు. రుక్మిణి ఏం చేసినా అతను పట్టించుకోడు. భార్య తిడుతున్నా ఊ ఆ అనికూడా అనడు, అసలు భార్యకోపమే గుర్తించడు. అని అని విసుగెత్తి రుక్మిణిఊరుకోవాలి. అలాంటి జడపదార్ధం భర్తగా లభించినందుకు విచారించాలో, సంతోషించాలోకూడా అర్ధంకాదు రుక్మిణికి. ప్రసాదరావు నామమాత్రుడు అరుణ ఇంట్లో ఇంటివిషయాలు ప్రాపంచిక విషయాలు పట్టించుకోడుగాని, అతని వృత్తిలో మాత్రం ఘటికుడు. చదువుకునే రోజులలో కూడా చాలా తెలివైనవాడనిపేరు ప్రాక్టీసు పెట్టాక రెండేళ్ళలోపలే మంచిపేరు సంపాదించి, పెద్దపెద్ద డాక్టర్లని మించినవాడని ఖ్యాతికొన్నాడు.

మరిన్ని 2018 కొత్త కథలు

చెల్లితో బంచిక్

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *