చదరంగం 18

telugu sex stories boothu kathalu బార్ కౌంటర్ నుండి వస్తూ ఉంటె ఎదురుగ లారీసా వొచ్చింది. నన్ను చూసి నవ్వుతు “ఏంటి మాన్… కంపెనీ లేక బోర్ గా ఫీల్ అవుతున్నావా……..ఇపుడు నేను ఫ్రీ నే….రా…..”అంటూ ఒక కార్నర్ టేబుల్ దెగ్గరకు తీసుకెళ్లింది.
తానే రెండు గ్లాస్సెస్ లో మందు ఫిక్స్ చేస్తూ “నేను రష్యన్ …తాను ఇండియన్ మా స్టోరీ అడగవా….”అంది నా వైపు నవ్వుతు చూస్తూ. “చెప్పాలని ….ఫిక్స్ అయ్యారు కదా …చెప్పండి….”అన్నాను తాను ఫిక్స్ చేసి ఇచ్చిన గ్లాస్ ఒక సిప్ చేసి.
తాను కూడా మందు సిప్ చేసి “ఫిక్స్ అయి కాదు…ఎందుకో నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది….”అంది నా వైపు చూసి. చెప్పమన్నట్టుగా చూసాను తన వైపు.
“మాది మాస్కో నుండి దూరంగా విసిరేసినట్టుండే ఒక ఊరు….ప్రకృతి రమణీయతతో పాటు, మైన్స్ కి పుట్టినిల్లు లాంటిది. మాది వ్యవసాయం చేసుకొని బ్రతికే కుటుంబం…ఐదుగురు అమ్మాయిలం…..నాన్నకు ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ మందు తాగడం…ఊరంతా అప్పులు…..అలాంటి సమయంలోనే దేవదానం మా పరిసర ప్రాంతాల్లో మైనింగ్ చేసే కంపెనీ లో మేనేజర్ గా వొచ్చాడు. నేను చూడడానికి బాగుంటాను కాబట్టి అతని కన్ను నా మీద పడడానికి ఎక్కువ టైం పట్టలేదు. మా నాన్న మందు వీక్నెస్ ని క్యాచ్ చేసి, మా ఇంటికి రావడం మొదలెట్టాడు. ఒకరోజు ఉన్నట్టుండి నన్ను అడిగాడు పెళ్లి చేసుకోమని. చూడడానికి అంత బాగుండడు, అందులో ఇండియన్, కల్చర్స్ తేడా, వెంటనే నో అని చెప్పాను. ఇటు నుంచి వీలు కాక అటునుండి నరుక్కు వొచ్చాడు. మా వాళ్ళు ఊహించనంత డబ్బు ఆఫర్ చేసాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి. మా వాళ్ళు జీవితంలో సెటిల్ అవుతున్నారు కాబట్టి నాకు ఒప్పుకోక తప్పలేదు. సో అలాగా నన్ను పెళ్లి చేసుకున్నాడు…కాదు కాదు నన్ను కొనుక్కున్నాడు…..”అంటూ చెప్పి, గ్లాస్ లో ఉన్న మొత్తం మందు గొంతులో పోసుకుంది.
నేను తన వైపు చూసాను. చాల మంది లాగే తానూ కూడా అంత సంతృప్తిగా లేదనిపించింది. నా చిన్నతనంలో డబ్బు కి అందరు పడుతున్న కష్టాలు చూసి, డబ్బు ఉంటె అన్ని ఆనందాలు వాటంతట అవే వొస్తాయి అనుకున్నాను. ఇప్పుడు చాల మందిని observe చేస్తుంటే, డబ్బు ఒక్కటే కాదు ఇంకా ఎదో కావాలి అనిపించింది. ఇలా ఆలోచనల్లో ఉండగానే “హలో…..ఏంటి నువ్వు ఎప్పుడు ఎదో ఒకటి ఆలోచిస్తుంటావు…..”అంది కొంచెం ముద్ద ముద్దగా, మందు ప్రభావం తన మీద చూపిస్తుంది అనుకుంట. నేను నవ్వుతూ తన వైపు చూసి “అన్ని ఉన్న మీరే….ఇలా uneasy గా ఉంటె ….ఇంకా ఏమి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి …అని ఆలోచిస్తున్న…”అన్నాను. తాను కొంచెం గట్టిగానే నవ్వింది.

“డబ్బు అన్ని సార్లు పనికి రాదు ఫ్రెండ్…..డబ్బు ఉన్నాకూడా ఎదో కోల్పోయిన ఫీలింగ్ వస్తే అంతే….ఆ ఫీలింగ్ మనల్ని దహిస్తు ఉంటుంది లోలోపల…”అని మళ్ళి మందు ఫిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ తాగింది.
“మీరు అవసరాన్ని మించి తాగుతున్నారనుకుంటా…..”అన్నాను తాను ఎమోషనల్ అవుతూ ఎక్కువ తాగడం చూసి. తాను నా వైపు చూసి చిరునవ్వు నవ్వి “జీవితం నాకు అవసరాన్ని మించి అనుభవం ఇచ్చింది… ఫ్రెండ్ …డోంట్ వర్రీ…..ఐ ఏం ఆల్వేస్ ఇన్ మై కంట్రోల్……”అంటూ మిగిలిన మందు కూడా గొంతులో పోసుకుంది.
అంతలో తనకు ఫోన్ వొచ్చింది, ఫోన్ మాట్లాడి “ఓకే ….ఫ్రెండ్….పని ఉంది…ఎవడో మినిస్టర్ వొచ్చాడంట….రిసీవ్ చేసుకోవాలి…..నీ నెంబర్ ఇవ్వు…..తర్వాత కాల్ చేస్తాను…..”అంటూ నా నెంబర్ తీస్కొని తడబడుతున్న అడుగులతో తాను వెళ్తుంటే తన వైపు చూస్తూ ఉండిపోయాను.
అప్పటికే రాత్రి పన్నెండు అవుతుంటే, ఇంకా నాకు అక్కడ ఉండబుద్ది కాలేదు, వినూత్నకు కూడా చెప్పకుండా ఇంటికి వొచ్చేసాను.
ఫోన్ అదే పనిగా మోగుతుంటే కళ్ళు తెరిచాను. నిద్ర మత్తులోనే ఫోన్ లిఫ్ట్ చేశాను
“గుడ్ మార్నింగ్ సర్, చందన హియర్….”అంది చందన. “మార్నింగ్ చందన….”అన్నాను బలవంతంగా కళ్ళు తెరుస్తూ. “సర్ …..ఇంకా లేవలేదా….ఆల్రెడీ పది అయ్యింది..నైట్ మీరు కొంచెం తూలుతూ వెళ్లారు కదా….అందుకే ఫోన్ చేశాను…..”అంది చందన.
“thank you for your concern..ఐ అం.. fine చందన…..నిన్న నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను…అవును మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది….”అన్నాను లేచి కూర్చొని.
“ఊర్లో సర్..తాతయ్య దెగ్గర ఉంది…ఇక్కడ నేను హాస్టలో ఉంటాను కదా తనను నాతో ఉంచుకోవడం కుదరదు అందుకని అక్కడే ఉంచాను”అంది తాను.
“నువ్వు ఈ వీకెండ్ ఫ్రీ నా….”అన్నాను. “ఎందుకు సర్…ఏమైనా ట్రీట్ ప్లాన్ చేసారా…”అంది నవ్వుతు.
“మీ ఊరెళదాము అని…..”అన్నాను. “మా ఊరా …ఎందుకు సర్…”అంది చందన.
“ఎం మీ ఊరు తీస్కెళ్ళావా….”అన్నాను నవ్వుతు. “అయ్యో…ఆలా అని కాదు సర్….మా వూరు ఎందుకు అని…..”అంది. “మీ సిస్టర్ ని కలవాలని ఉంది….”అన్నాను. “సరే….సర్ ….తప్పకుండ వెల్దాము…సర్ నాకు క్లాస్ కి టైం అవుతుంది ….మల్లి కాల్ చేస్తాను ‘అంది. సరే అని చెప్పి ఫోన్ disconnect చేసి వాష్రూంలొకి దూరాను.
బయటకు వొచ్చి ఫోన్ చూస్తే మిస్స్డ్ కాల్స్ ఉన్నాయి. రెండు అన్నోన్ నంబర్స్, ఇంకోటి వినూత్నది.
వినూత్నకి ఫోన్ చేశాను “ఏంటి సర్…..రాత్రి చెప్పకుండా జంప్….”అంది నిష్ఠురంగా వినూత్న.
“నువ్వు మీ బాస్ తో బిజీ ….ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని…..”అన్నాను నవ్వుతు.
“అంతలేదు…..నైట్ నువ్వే బిజీ…మా మాడం తో….నేను వొచ్చాను…మీరేదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నారు అని వెళ్ళిపోయాను…..”అంది వినూత్న. “మీ మాడం కి మందు కొంచెం ఎక్కువ అయ్యిందిలే…..”అన్నాను. “అది సరే…మా బాస్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాడు…. రేపు ఈవెనింగ్ ఫిక్స్ చేయనా ప్రోగ్రాం…”అంది వినూత్న. “మీ బాస్ నా…..నాతో ఎందుకు….”అన్నాను అర్ధం కాక.
“ఏమో నాకేమి తెలుసు….తాను అడిగాడు నీకు చెప్తున్నాను…..ఒకే కదా రేపు ఈవెనింగ్….”అంది తాను. “చూద్దాము….”అన్నాను. “చూద్దాము కాదు…ఫిక్స్ చేస్తున్నాను….మిస్ చేయకు…..సరే మల్లి చేస్తాను……”అంటూ ఫోన్ పెట్టేసింది. అతనికి నాతో ఎం పని ఎంత ఆలోచించిన అర్ధం కాలేదు.

అంతలో ఇంకో కాల్ వొచ్చింది అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాను “హాయ్……హౌ అర్ యు మాన్….”అంది అవతలి గొంతు. లారీసా చేసిందని అర్ధం అయి “గుడ్ మార్నింగ్ మాడం…ఐ అం ఫైన్…..”అన్నాను.
“హే..నిన్ను కలవాలి …. ఈవెనింగ్ వీలు అవుతుందా….”అంది లారీసా. “సరే….తప్పకుండ….”అన్నాను. “సరే నేను మల్లి కాల్ చేసి చెప్తాను …..ఎక్కడికి రావాలో ….”అంటూ తాను ఫోన్ పెట్టేసింది. నిన్నటి నుండి జరుగుతున్న సంఘటనలు అన్ని confuse చేస్తున్నాయి నన్ను. తల విదిలించుకొని, కాఫీ పెట్టుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళాను. కాఫీ తాగుతూ హాల్ లోకి వొచ్చాను.

మల్లి ఫోన్ మోగుతుంటే నెంబర్ చూడకుండానే ఎత్తాను “హలో..విగ్నేష్ గారా….”అంది అవతలనుండి లేడీస్ వాయిస్. “ఎస్….”అన్నాను. “నేను జావేద్ వైఫ్ ఆలియా మాట్లాడుతున్నాను…..”అంది.
నాకు వెంటనే స్ట్రైక్ కాక ఆలోచిస్తుంటే “మీ సైట్ కి ఎదురు హోటల్ జావేద్…వాళ్ళ వైఫ్ ని….”అంది. “హ…సారీ…సడన్ గా గుర్తురాలేదు….అంత బానే కదా….జావేద్ లేడా…”అన్నాను ఏదైనా ప్రాబ్లెమ్ ఏమో అనుకొని. తాను ఎప్పుడు నాకు కాల్ చేయలేదు, సడన్ గా ఇప్పుడు చేసే సరికి అర్ధం కాలేదు.
“అంతా ఓకే….నేను మిమ్మల్ని కలవొచ్చా…..”అంది తను. “నన్నా…” అన్నాను అర్ధం కాక.
“ఇప్పుడు వీలు అవుతుందా….”అంది తను. “ఇప్పుడా….సరే మా ఇంటికి వొస్తావా….లేక ఎక్కడికైనా రావాలా…..”అన్నాను ఎదో ప్రాబ్లెమ్ వొచ్చింది అనుకుంట అందుకే కలుస్తుందేమో అనిపించింది.
“మీ అమ్మగారు ఉంటారు కదా..”అంది తను. “అమ్మ లేదు…ఊరెళ్ళింది….”అన్నాను. “సరే ఒక గంటలో మీ ఇంటికి వొస్తాను….”అంది. తనకు ఎలా రావాలో చెప్పాను.
ఈ రోజు ఉదయం నుండి జరుగుతున్న సంఘటనలు అన్ని గుర్తుకు వొచ్చి గమ్మత్తుగా అనిపించింది నాకు. ఇవ్వన్నీ ఆలోచిస్తుంటే బుర్ర హీట్ ఎక్కి తల స్నానం చేయాలి అనిపించింది. వెళ్లి షవర్ స్నానం చేసి వొచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వెస్కొని తిన్నాను.
సోఫా లో రిలాక్స్డ్ గా కూర్చొని జావేద్ వాళ్ళ వైఫ్ కోసం వెయిట్ చేస్తున్నాను. జావేద్ ఏదైనా ఇంట్లో గొడవ చేశాడా ఏంటి….నేను చెప్తే వింటాడు అని నాకు చెప్పడానికి వొస్తుందా….అని పరి పరి విధాలుగా ఆలోచిస్తుంటే అలియా మల్లి కాల్ చేసింది. మెయిన్ రోడ్ వరకు వొచ్చి, ఎలా రావాలో అర్ధం కాక కాల్ చేసింది. ఎలా రావాలో చెప్పి, నేను బయటకు వెళ్ళాను. దూరం నుండి తను వొస్తుండడం గమనించి చేయి ఎత్తాను.

తను ఇంట్లోకి వొచ్చాక ఆల్రెడీ flask లో పోసిపెట్టిన కాఫీ తెచ్చి తనకు ఇచ్చాను. తను ఇల్లు మొత్తం చూసి
“మీ ఇల్లు బాగుంది…..అమ్మ గారు ఊరెళ్ళారా…..”అంది అలియా.
“హ..అవును..అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండడంలేదు…..ఊర్లో బంధువుల పెళ్లి ఉంటె అక్కడికి పంపించాను… అందరిలో కలిస్తే బాగుంటుందని..”అన్నాను తనకు ఎదురుగ సోఫాలో కూర్చుంటూ.
తను కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి “నేను ఇలా వొస్తాను అని ఎక్సపెక్ట్ చేయలేదు కదా మీరు….”అంది అలియా. “అవును…ఏమైనా ప్రాబ్లెమ్ నా…జావేద్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా…..”అన్నాను తన వైపు చూస్తూ. “అలాంటిది ఏమి లేదు…..”అంది తను. మరి అన్నట్టుగా చూసాను తన వైపు అర్థంకాక.

“మీకు ఇబ్బంది పెట్టేట్టుగా ఉన్నాడు….”అంది తను. నాకేమి అర్ధం కాలేదు. జావేద్ వల్ల నాకేంటి ఇబ్బంది పైపెచ్చు తను నాకు హెల్ప్ చేస్తున్నాడు సైట్ కి కాంపౌండ్ కట్టడానికి. అర్ధం కానట్టుగా తన వైపు చూసాను.
“జావేద్ గురించి మీకు పూర్తిగా తెలియదు…. మీ ముందు నటిస్తున్నాడు…”అంది నా వైపే చూస్తూ.
నాకు ఏమి అర్ధం కావట్లేదు అని తనకు అర్ధం అయింది అనుకుంట.
“నన్ను పెళ్లి చేసుకోకముందే తనకు ఇంకో పెళ్లి అయ్యింది..అది ఇంట్లో కూడా తెలియకుండా మేనేజ్ చేసాడు….వరసకు బంధువులు అవుతారని మా వాళ్ళు కూడా ఏమి ఎంక్వయిరీ చేయకుండానే తనకు నన్నిచ్చి పెళ్లి చేసారు….”అంటూ ఆపి నా వైపు చూసింది.
జావేద్ గురించి కొత్త కోణం తెలుస్తుంటే వింతగా చూసాను తన వైపు. అసలే నిన్నటినుండి ఏమో ఏమో అయిపోతున్నాయి.
తనే మల్లి “కుటుంబాన్ని మోసం చేసినవాడికి ….మిమ్మల్ని మోసం చేయడం ఒక లెక్క….”అంది. నాకు నమ్మ బుధ్ధి కావడంలేదు. నా మనసుని చదివినట్టుగా “మీరు నమ్మరని నాకు తెలుసు….మిమ్మల్ని నమ్మించాలని కూడా ఇక్కడకు రాలేదు …మీకు వాస్తవం చెప్దాము అని వొచ్చాను….ఎందుకంటే మా కోసం మీరు చాల చేసారు…..ఇక్కడికి రావడం వెనక నా ఒక్కదాని ప్రమేయం ఏమిలేదు…అత్త, మామ వాళ్ళు పంపించారు…”అంది.
నాకు ఏమి అర్ధం కాక “అసలు జావేద్…నాకు ఎం మోసం చేయాలనుకుంటున్నాడు…..”అన్నాను తన వైపు చూసి. “మొన్న మీరు వొచ్చినపుడు ఒక లేడీ తో మాట్లాడారు చూడండి…హోటల్ దెగ్గర….అసలు ఆవిడే మొత్తం కారణం….”అంది అలియా. “ఎవరు…..వినూత్న నా….”అన్నాను అర్ధం కాక. అవునన్నట్టుగా తల ఆడించింది.
“జావేద్ కి తనకు ఏంటి సంబంధం….”అన్నాను అస్సలు అర్ధం కాక. “ఇద్దరకీ ఏ సంబంధం లేదు….మీ ల్యాండ్ ఇద్దర్ని కలిపింది….”అంది. “నా ల్యాండ్ నా…”అన్నాను, నా ల్యాండ్ కి వాళ్ళిద్దరికీ ఎం సంబంధమో అర్ధం కాక. విషయాన్నీ ఇంకా పొడిగించకుండా “మీ ల్యాండ్ వినూత్న బాస్ కి కావాలి…..మీ ల్యాండ్ కొనగలిగితేనే వెనక ఉన్న 500 ఎకరాలు కొనగలుగుతారు….మీది రోడ్ సైడ్ ఎక్కువ ఉంది కదా…ఎదో ఫ్యాక్టరీ కడతారట ….మొత్తం రెండు వేల మంది దాకా వర్కర్స్ పని చేస్తారంట….అందులో ఫుడ్ కాంట్రాక్టు మొత్తం జావేద్ కి ఇస్తామని చెప్పారు…..మీ ల్యాండ్ ఇప్పించినందుకు కూడా అతనికి పెద్ద మొత్తం నే ఆఫర్ చేసారు…..”అంది ఆలియా.

అది విని నాకు మైండ్ బ్లాంక్ అయ్యింది. నిన్నటి నుండి జరిగినవన్ని ఒక్కొక్కటి గుర్తుకు వొచ్చింది.
సో ఇట్స్ ఏ ప్రీ ప్లాన్డ్ ట్రాప్….అని అర్ధం అయ్యేసరికి…ఎందుకో కోపం రాలేదు నాకు నవ్వు వొచ్చింది.
నేను నవ్వేసరికి అలియాకు అర్ధం కాక వింతగా చూసింది. “మీకు నమ్మ బుద్ధి అవ్వడంలేదు కదా…” అంది ఆలియా. “అలా అని కాదు….నువ్వెందుకు చెప్తున్నావు నాకు…వాళ్ళు అనుకున్నట్టుగా డీల్ ఐతే మీ ఫామిలీ కి లాభమే కదా…”అన్నాను తన వైపు చూసి.
తాను నవ్వి “ఆ డీల్ అయ్యాక …చేతిలో డబ్బులు ఉంటాయి….మమ్మల్ని పట్టించుకోడు అని అర్ధం అయ్యింది….”తాను honest గా చెప్పింది.
“నువ్వు డిగ్రీ కదా చదివింది….”అన్నాను. అవునన్నట్టుగా చూసింది తను. “డిగ్రీ చదివి కూడా అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు….”అన్నాను. “ఇంట్లో వాళ్ళ బలవంతం మీద…నాకు ఏ మాత్రం ఇష్టం లేకుండే….”అంది నిర్లిప్తంగా. “thank you వెరీ మచ్ అలియా…జావేద్ పేరెంట్స్ కి కూడా థాంక్స్ చెప్పానని చెప్పు….”అన్నాను తన వైపు చూసి. సరే అన్నట్టుగా నా వైపు చూసి “ఒకటి అడగొచ్చా అంది…”తను, అడగమన్నట్టుగా చూసాను.
“మీకు కోపం రాలేదా….మీ వెనక ఇన్ని జరిగాయి కదా…మీరు బాగా నమ్ముతారు జావేద్ ని ..ఆ విషయం మాకు తెలుసు….ఐన కూడా మీరు చాల కూల్ గా ఉండడం….”అంటూ ఆపి నా వైపు చూసింది. నేను మెల్లిగా నవ్వి “ఆశ్చర్య పోయిన మాట వాస్తవమే…నా ల్యాండ్ గురించి కాదు…వాళ్ళు బిజినెస్ పీపుల్..ట్రై చేస్తారు బిజినెస్ చేయడానికి …వాళ్ళ తప్పేమి లేదు..కానీ .జావెద్ ని నేనెందుకు సరిగా అర్ధం చెస్కోలేకపోయాను అన్న విషయం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది…. “అన్నాను.

“నటించేవాళ్లను గుర్తించడం కష్టం …”అంది ఆలియా. కరెక్ట్ అన్నట్టుగా తన వైపు చూసాను.
“నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా….”అన్నాను, ఆ ప్రశ్న అడగొచ్చో అడగకూడదో తెలియకుండానే అడిగాను. తను నా వైపు రెండు క్షణాలు చూసి “ఆల్రెడీ ఇంకో చోట వ్యవహారం నడిపేవాడు ఎలా చూస్కుంటాడో అలాగే….”అంది. అలా అనే సరికి ఏమనాలో అర్ధం కాలేదు నాకు.
“టిఫిన్ చేసారా….లేదా ఇంతకీ…”అన్నాను ఏమనాలో అర్ధం కాక ఎదో ఒకటి అనాలి అని. లేదు అన్నట్టుగా చూసింది. నేను కిచెన్ లోకి వెళ్తూ ఉంటె తానూ వెనకాలే వొచ్చింది.
“అమ్మ గారు కూడా లేరు కదా….ఎం ప్రిపేర్ చేసారు…”అంది ఆలియా. “జస్ట్ బ్రెడ్ ఆమ్లెట్…”అన్నాను.
“నాకు కూడా చాల ఇష్టం…”అంది. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్ లో వేసి ఇచ్చాను. మల్లి హాల్ లోకి వొచ్చి సోఫాలో కూర్చున్నాము ఎదురెదురుగా.

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

W3Schools

W3Schools

Add a Comment

Your email address will not be published. Required fields are marked *