కలసి వచ్చిన అదృష్టం 32

By | August 27, 2018
0

telugu sex stories boothu kathalu వాళ్లను పైకి వెళ్ళమని చెప్పి అదే టాక్సీ లో మెహర్ అన్న చెప్పిన డేవిడ్ అడ్రస్ కు వెళ్ళమని చెప్పాను.

వాడి అడ్రస్ కు చేరుకోగానే , వాడికి డబ్బులిచ్చి వెల్ల మన్నాను.

“ఈ ఏరియా అంత మంచిది కాదు , మీరు ఇక్కడ ఎక్కువ సేపు ఉండ వద్దు , పని అయిపోగానే వస్తా నంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను.” అన్నాడు
“నా పని ఎప్పుడు అయిపోతుందో నాకు తెలియదు , అస్సలు అవుతుందో లేదో కూడా తెలియదు , కాబట్టి నువ్వు ఇక్కడ నాకోసం చూడాల్సి న అవసరం లేదు. వెళ్లిపో , అవసరం అయితే నీ కు ఫోన్ చేస్తాను , నీ ఫోన్ నెంబర్ ఇవ్వు ” అంటూ ఆ డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకొని వాన్ని పంపించి వేసాను.

ఆ డ్రైవర్ మేము ఉన్న హోటల్ కు దగ్గర లో ఉంటాడు , నేను వచ్చిన దగ్గర నుండి హోటల్ నుంచి బైటకు వెళ్ళాలంటే వాడి టాక్సీ లోనే వెళుతున్నా అందుకే అనుకుంటా , ఆ అభిమానం తో తనకు తోచిన సలహా ఇచ్చాడు.

కొద్దిగా ముందుకు వెళ్ళగా ఉమర్ చెప్పిన చిన్న బార్ & రెస్టారెంటు కనబడ్డ ది. అక్కడక్కడ చెక్కలతో చేసిన బల్లలు వాటి పక్కన తాటి చెట్లో లేదా టెంకాయ చెట్లో నరికి చిన్న చిన్న దుంగలుగా పెట్టారు వాటి మీద కూచోవడానికి వీలుగా ( కుర్చీలు లేవు ). రెండు T.V లలో ఎదో ఫుడ్ బాల్ మ్యాచ్ వస్తుంది. అక్కడ ఉన్న వారు అందరూ అందులో లీనమై పోయి చూస్తున్నారు.

బారు కౌంటర్ దగ్గరకు వెళ్లి ఓ బీర్ ఆర్డర్ చేసాను. నా సౌండ్ కి ఒకరు ఇద్దరు నా వైపు వింతగా చూసి మల్లీ మ్యాచ్ లో లీనమై పోయారు. ఓ బల్ల ముందు కూచుని మెల్లగా నా బీర్ సిప్ చేస్తూ వాళ్లతో పాటు మ్యాచ్ చూస్తూ వాళ్ళ లాగా లీనమై కామెంట్స్ చేయసాగాను.

మొదట నన్ను స్ట్రేంజర్ లాగా చుసిన వల్లే నా చొరవ వల్ల కొద్దిగా నాతో మాట్లాడడం స్టార్ట్ చేసారు, హాఫ్ మ్యాచ్ అయ్యి కొన్ని నిమిషాలు బ్రేక్ దొరికింది. అప్పుడు మ్యాచ్ లో లీనమైన వాళ్ళు నా వైపు ద్రుష్టి పెట్టారు.

వాళ్ళల్లో ఒకడు ఇంకొద్దిగా చొరవ తీసుకొని ” నువ్వు ఈ లోకాలిటి కొత్త , ఎవరి కోసమైనా వచ్చావా ? ” అన్నాడు. నా కళ్ళు అప్పటికే ఆ బార్ ను పూర్తిగా గాలించి అక్కడ డేవిడ్ లేదని confirm చేసుకోగా వాడి ప్రశ్నకు “అవును , డేవిడ్ కోసం వచ్చాను , ఓ చిన్న పని ఉంది అని చెప్పాను”
“డేవిడ్ , ఇక్కడికి రాలేనని చెప్పాడు, మ్యాచ్ ను తన రూమ్ లో ఉండే చూస్తాను అని చెప్పాడు , అక్కడికి వెళ్ళు దొరుకుతాడు”
“కొద్దిగా తన ఉండే రూమ్ ఎక్కడో హెల్ప్ చేస్తారా “
ఓ చిన్న పేపర్ తీసుకొని అందులో డేవిడ్ ఉండే ప్లేస్ ఆ పేపర్ మీద గీసి ఇస్తూ ” ఇక్కడికి కొద్ది దూరం టాక్సీ లో వెళితే 10 నిమిషాలు ” అన్నాడు

వాడికి థేంక్స్ చెపుతూ , తాగిన బీర్ కి డబ్బులు చెల్లించి అక్కడ నుంచి బయట పడ్డాను. మెయిన్ రోడ్డు మీద కు రాగానే నేను హోటల్ నుంచి వచ్చిన కారు అక్కడే ఉంది.
నేను వెల్ల మన్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చినట్లు ఉన్నాడు. నన్ను చూడగానే కారు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు.

కథను కొనుగోలు చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *